(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.262. అధ్యాయః 262
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి నారదాకంపనసంవాదానువాదః॥ 1॥
నారదేనాకంపనం ప్రతి స్థాణుప్రజాపతిసంవాదానువాదారంభః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిరం ఉవాచ। 12-262-0x(6273)(75779)
య ఇమే పృథివీపాలాః శేరతే పృథివీతలే।
పృతనామధ్య ఏతే హి గతసత్త్వా మహాబలాః॥ 12-262-1(75780)
ఏకైకశో భీమబలా నాగాయుతబలాస్తథా।
ఏతే హి నిహతాః సంఖ్యే తుల్యతేజీబలైర్నరైః॥ 12-262-2(75781)
నైషాం పశ్యామి హంతారం ప్రాణినాం సంయుగే పురా।
విక్రమేణోపసంపన్నాస్తేజోబలసమన్వితాః॥ 12-262-3(75782)
అథ చేమే మహాప్రాజ్ఞాః శేరతే హి గతాసవః।
మృతా ఇతి చ శబ్దోఽయం వర్తత్యేషు గతాసుషు॥ 12-262-4(75783)
ఇమే మృతా నృపతయః ప్రాయశో భీమవిక్రమాః।
తత్ర మే సంశయో జాతః కుతః సంజ్ఞా మృతా ఇతి॥ 12-262-5(75784)
కస్య మృత్యుః కుతో మృత్యుః కేన మృత్యురిహ ప్రజాః।
హరత్యమరసంకాశ తన్మే బ్రూహి పితామహ॥ 12-262-6(75785)
భీష్మ ఉవాచ। 12-262-7x(6274)
పురా కృతయుగే తాత రాజా హ్యాసీదకంపనః।
స శత్రువశమాపన్నః సంగ్రామే క్షీణవాహనః॥ 12-262-7(75786)
తస్య పుత్రో హరిర్నామ నారాయణసమో బలే।
స శత్రుభిర్హతః సంఖ్యే సబలః సపదానుగః॥ 12-262-8(75787)
స రాజా శత్రువశగః పుత్రశోకసమన్వితః।
యదృచ్ఛయా శాంతిపరో దదర్శ భువి నారదం॥ 12-262-9(75788)
తస్మై స సర్వమాచష్ట యథావృత్తం జనేశ్వరః।
శత్రుభిర్గ్రహణం సంఖ్యే పుత్రస్య మరణం తథా॥ 12-262-10(75789)
తస్య తద్వచనం శ్రుత్వా నారదోఽథ తపోధనః।
ఆఖ్యానమిదమాచష్ట పుత్రశోకాపహం తదా॥ 12-262-11(75790)
నారద ఉవాచ। 12-262-12x(6275)
రాజఞ్శృణు మహాఖ్యానం మమేదం బహువిస్తరం।
యథావృత్తం శ్రుతం చైవ మయాఽపి వసుధాధిప॥ 12-262-12(75791)
ప్రజాః సృష్ట్వా మహాతేజాః ప్రజాసర్గే పితామహః।
అతీవ వృద్ధా బహులా నామృష్యత పునః ప్రజాః॥ 12-262-13(75792)
న హ్యంతరమభూత్కించిత్క్వచిజ్జంతుభిరచ్యుత।
నిరుచ్ఛ్వాసమివోన్నద్ధం త్రైలోక్యమభవన్నృప॥ 12-262-14(75793)
తస్య చింతా సముత్పన్నా సంహారం ప్రతి భూపతే।
చింతయన్నాధ్యగచ్ఛచ్చ సంహారే హేతుకారణం॥ 12-262-15(75794)
తస్య రోపాన్మహారాజ ఖేభ్యోఽగ్నిరుదతిష్ఠత।
తేన సర్వా దిశో రాజందదాహ స పితామహః॥ 12-262-16(75795)
తతో దివం భువం ఖం చ జగచ్చ సచరాచరం।
దదాహ పావకో రాజన్భగవత్కోపసంభవః॥ 12-262-17(75796)
తత్రాదహ్యంత భూతాని జంగమాని ధ్రువాణి చ।
మహతా క్రోధవేగేన కుపితే ప్రపితామహే॥ 12-262-18(75797)
తతో హరో జటీ స్థాణుర్దేవోఽధ్వరపతిః శివః।
జగామ శరణం దేవో బ్రహ్మాణం పరమేష్ఠినం॥ 12-262-19(75798)
తస్మిన్నభిగతే స్థాణౌ ప్రజానాం హితకాంయయా।
అబ్రవీద్వరదో దేవో జ్వలన్నివ తదా శివం॥ 12-262-20(75799)
కరవాణ్యద్య కం కామం వ్నరార్హోఽసి మతో మమ।
కర్తా హ్యసి ప్రియం శంభో తవ యద్ధృది వర్తతే॥ ॥ 12-262-21(75800)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 262॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-262-1 గతసంజ్ఞా మహాబలా ఇతి థ. పాఠః॥
12-262-16 ఖేభ్య ఇంద్రియచ్ఛిద్రేభ్యః॥
12-262-17 ఖం ఖస్థం గ్రహనక్షత్రాది॥ 12-262-19 స్థాణుః శ్మశాననిలయః శివ ఇతి డ. థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.